HOME » VIDEOS » Andhra-pradesh

కుమారుడికి సరైన వైద్యం అందించలేదని..ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన తండ్రి..

కొడుకుకు సరైన వైద్యం అందించలేదని ప్రభుత్వ వైద్యులపై ఆగ్రహించిన తండ్రి ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..అనంతపురం జిల్లా పెనుకొండలో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న జలాలోద్దిన్ తన కుమారుడు జాఫర్‌కు  తీవ్ర జ్వరం రావడంతో పెనుకొండ ప్రభుత్వ దవాఖానలో అడ్మిట్ చేసాడు. అయితే అక్కడ వైద్యులు ,సిబ్బంది పట్టించుకోలేదని సరైన వైద్యం అందించటంలో అలసత్వం వహించటంతో ఇదేమని అడిగితే హిందూపురానికి వేళ్ళాలని వైద్యులు సూచించారు. దీంతో మనస్థాపానికి చెందిన భాధితుడు దవాఖాన ఆవరణలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. 

webtech_news18

Top Stories