హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ఆకట్టుకుంటోన్న సైకత శిల్పం...!

ఆంధ్రప్రదేశ్17:25 PM August 04, 2019

ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్బంగా  తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలోని సాయినగర్‌లో రూపొందించిన ఈ సైకత శిల్పం అందరిని ఆకట్టుకుంటుంది. సైకతశిల్పి దేవిన శ్రీనివాస్ ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా రంగంపేటలో సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ఆల్ అన్న ప్లకార్డు ను భూగోళం చూపుతున్నట్టుగా, నాట్ న్యూక్లీయర్ వెపన్స్ అన్న నినాదంతో భారత్- చైనా దేశల మధ్య స్నేహాన్ని కాంక్షిస్తూ ఈ సైకత శిల్పాన్ని అందంగా రూపొందించారు.

webtech_news18

corona virus btn
corona virus btn
Loading