HOME » VIDEOS » Andhra-pradesh

Video: ఆయిల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం...

ఆంధ్రప్రదేశ్16:56 PM December 25, 2019

తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలం పేరా రామచంద్రాపురంలోని ఓ ఆయిల్‌ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ఆయిల్‌ మొత్తం అగ్నికి ఆహుతైంది.

webtech_news18

Top Stories