Multibagger stock: స్టాక్ మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేస్తుంటాయి. తక్కువ పెట్టుబడికే.. కోట్ల వర్షం కురిపిస్తుంటాయి. లక్షకు రూ.21 కోట్ల లాభం తెచ్చిన ఓ కంపెనీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.