హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తిరుమల శ్రీవారి ఆలయం ముందు భక్తుడు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్10:16 AM December 13, 2019

తిరుమల శ్రీవారి ఆలయం ముందు జరిగిన విషాదం ఇది. ఓ భక్తుడు... శ్రీవారికి పాలను అందించే లారీ చక్రాల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ చనిపోయిన భక్తుణ్ని... చెన్నైకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి టీడీపీ విజిలెన్స్ విభాగం ఫుటేజ్ రిలీజ్ చేసింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading