HOME » VIDEOS » Andhra-pradesh

అనంతపురం జిల్లాలో కారులో మంటలు..అప్రమత్తమైన ప్రయాణికులు

అనంతపురం జిల్లా గార్ల దిన్నే మండలం కల్లూరు సమీపంలో ఉన్న ఓ పెట్రోల్ బంకు వద్ద కారులోంచి ఎండ వేడిమికి హఠాత్తుగా మంటలు వచ్చాయి. ఇది గమనించిన కారులో ఉన్న వ్యక్తలు..వెంటనే ఇంజన్‌ను ఆఫ్ చేసి.. దిగి మంటల్నీ ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

webtech_news18

Top Stories