హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

గుంటూరు రోడ్డులో వెళ్తున్న కారులో మంటలు..పూర్తిగా దగ్ధం

గుంటూరులో రోడ్డు పై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో ఆ కారు అక్కడిక్కడే పూర్తిగా దగ్ధం అయ్యింది. అయితే కారులో మంటలకు రావడానికి కారణం.. ఎమైన షార్ట్ సర్క్యూట్..లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..అనేది తెలియాల్సి ఉంది.

webtech_news18