HOME » VIDEOS » Andhra-pradesh

Video: బంగ్లాదేశ్ నుంచి ఉత్తరాంధ్ర మత్స్యకారుల విడుదల

ఆంధ్రప్రదేశ్18:11 PM January 29, 2020

బంగ్లాదేశ్ జైళ్ల నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 8 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. సీఎం జగన్, కేంద్ర విదేశాంగశాఖ చొరవతో వారికి విముక్తి లభించింది. త్వరలోనే వారంతా స్వస్థలాలకు చేరుకోనున్నారు.

webtech_news18

Top Stories