HOME » VIDEOS » Andhra-pradesh » 73RD INDEPENDENCE DAY QUARREL BETWEEN TDP AND YCP LEADERS IN PRAKASAM DISTRICT NK

Video : ప్రకాశం జిల్లా... స్వాతంత్ర్య వేడుకల్లో ఉద్రిక్తత

ఆంధ్రప్రదేశ్10:42 AM August 15, 2019

73rd Independence Day : స్వాతంత్ర్య దినోత్సవాల్లో జెండా ఎగరవేయడానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని అడ్డుకున్నారు... వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి అనుచరులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ కార్యకర్తల్ని చెదరగొట్టారు. తర్వాత జాతీయ పతాకం ఎగురవేశారు కరణం బలరాం.

Krishna Kumar N

Top Stories