హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : మంగళగిరిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్10:57 AM August 15, 2019

73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటూ... పార్టీ నేతలు, కార్యకర్తలూ పాల్గొన్నారు.

webtech_news18