హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : తాపేశ్వరం లడ్డూ @600 కేజీలు

ఆంధ్రప్రదేశ్11:03 PM IST Sep 12, 2018

ఎప్పుడూ అత్యంత భారీ లడ్డూలను తయారు చేసే సురుచి సంస్థ.. ఈసారి 580 కేజీల ప్రసాదాన్ని తయార చేసింది. తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్ సంస్థ అత్యంత నియమనిష్టలతో తయారు చేసిన ఈ లడ్డూ ప్రసాదాన్ని పూజలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఫిల్మ్ నగర్‌లోని దైవసన్నిధానంలో ఏర్పాటు చేసిన మహాగణపతికి ఈ లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు.

webtech_news18