Business Idea: వెల్లుల్లి సాగు ద్వారా.. మీరు మొదటి పంటలోనే... అంటే ఆరు నెలల్లోనే రూ.10లక్షల వరకు సంపాదించవచ్చు. మనదేశంలో ఎంతో మంది రైతులు వెల్లుల్లిని సాగు చేస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు.