హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : మంగళగిరిలో 100మీ. జాతీయ పతాక ప్రదర్శన

ఆంధ్రప్రదేశ్13:35 PM August 15, 2019

73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలో పాఠశాల విద్యార్థులు 100 అడుగుల జాతీయ పతాక ప్రదర్శన చేపట్టారు. భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.

webtech_news18