హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: అనంతపురంలో ట్రాక్టర్ బోల్తా.. 16మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్15:39 PM November 03, 2019

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెంకటాంపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురు చిన్నారులు ఉన్నారు. ఓ చిన్నారి కాలు తెగిపడింది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పామిడికి చెందిన కుటుంబసభ్యులు కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామిని దర్శించుకుని గ్రామానికి తిరిగి వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది.

webtech_news18