హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: మంగళగిరిలో కోటి అరవై లక్షల కరెన్సీ గణేష్

ఆంధ్రప్రదేశ్10:41 AM September 07, 2019

గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజార్ లో ఆర్యవైశ్య సంఘం,వ్యాపారస్తుల ఆధ్వర్యంలో ఒక కోటి,అరవై లక్షల రూపాయలతో గణనాధుని అలంకరించారు.మంగళగిరి మెయిన్ బజార్లో ఏర్పాటు చేసిన దత్తాత్రేయ గణపతి ధనలక్ష్మి విగ్రహానికి రూ. 1,60,00,000/-నేడు (ఒక కోటి అరవై లక్షల) తో అలంకరించారు.ఈ గణపతిని దర్షించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

webtech_news18