ఏపీలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టు నిర్వహణకు అవసరమైన హాళ్లను, ఇతర ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రేపు స్ధానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో హైకోర్టు న్యాయమూర్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాత్కాలిక హైకోర్టు ఏర్పాట్లపై పలువురు న్యాయవాదులు 'న్యూస్ 18'తో తెలిపారు.