హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video: బోటులో షికారు... ఏపీలో 4 నెలల తర్వాత పునఃప్రారంభం...

ఆంధ్రప్రదేశ్22:40 PM January 18, 2020

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నెలల క్రితం నిలిచిపోయిన బోటు ప్రయాణాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కృష్ణానదిలో కొత్తగా ఏర్పాటు చేసిన 12 సీట్ల బోటును టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.

webtech_news18