HOME » VIDEOS

Video Viral:డ్రైవింగ్‌ రాకపోవడమా లేక సూసైడ్‌ అటెంప్టా ..ఈ వీడియో చూసి చెప్పండి

Video Viral:ఉత్తరప్రదేశ్‌ జాన్సీ జిల్లాలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు యాక్టివా బైక్‌పై స్పీడుగా వెళ్తూ షాపు ముందున్న పిల్లర్‌ పోల్‌ని ఢీకొట్టారు. ఇద్దరు మహిళల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్‌ రాకపోవడం వల్లే ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది.

Siva Nanduri

Top Stories