HOME » virat kohli
virat kohli

Virat Kohli

పేరు : విరాట్ కోహ్లీ

పుట్టిన తేదీ : 5 నవంబర్ 1988

జట్లు : టీమ్ ఇండియా (Team India), ఢిల్లీ రంజీ జట్టు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)

రన్ మెషిన్ విరాట్ కోహ్లీ భారత జట్టు (Team India) టాపార్డర్ బ్యాటర్. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) వారసుడిగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా పని చేశాడు. ఇప్పటి వరకు 96 టెస్టులు*, 254 వన్డేలు* ఆడిన విరాట్ కోహ్లీ టెస్టుల్లో 27 సెంచరీలు*, 27 హాఫ్ సెంచరీలు* చేశాడు. అతడి టాప్ స్కోర్ 254. ఇక టెస్టుల్లో మొత్తం 7765 * పరుగులు చేవాడు. ఇక 254 వన్డేల్లో 59.07 సగటుతో 12169 పరుగులు చేశాడు. ఇందులో 43 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధికంగా 183 పరుగులు చేశాడు. 91 అంతర్జాతీయ టీ20 * మ్యాచ్‌లలో 52.72 సగటుతో 3216 పరుగులు చేశాడు. మొత్తం 29 హాఫ్ సెంచరీలు ఉండగా.. 94 పరుగులు అతడి అత్యధిక స్కోర్. విరాట్ కోహ్లీ ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను (Anushka Sharma) వివాహం చేసుకున్నాడు. వారికి వామిక అనే కూతురు ఉన్నది.

Virat Kohli - All Results

 

Live Now

    Top Stories