Valentine's Day 2020 | ప్రేమ...అది రెండు హృదయాల చప్పుడు...మాటల్లో వర్ణించలేని మధురానుభూతి. ఆకాశమంత ఎత్తు..సముద్రమంతటి విశాలమైన ప్రేమను చాటేందుకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరమా? అవసరం లేదు..అయితే అనంతమైన ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రం ఒక రోజు ఉండాల్సిందే అంటారు ప్రేమికులు. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనాలు..