Home » photogallery » uncategorized »

TOLLYWOOD BEAUTY POONAM KAUR HOT AND SEXY NAVEL PICS BS

సెగలు రేపేలా పూనమ్ కౌర్ హాట్ అందాలు..

Poonam Kaur: 'మాయాజాలం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్ కౌర్.. అడపాదడపా సినిమాల్లో నటించింది. ఏ సినిమా పెద్దగా పేరు తీసుకురాలేదు. దీంతో సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే, ఆమె తన సినిమాల కంటే పలు వివాదాలతో పాపులర్ అయ్యింది.