Nehru Zoological Park: చలి నుంచి జంతువుల, పక్షుల రక్షణకు జూపార్క్‌లో ప్రత్యేక ఏర్పాట్లు

నెహ్రూ జూపార్క్‌లోని జంతువులు, పక్షులు శీతకాలంలో చలిగాలుల బారిన పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.