అల్లరి నరేష్ సినిమా సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధాదాస్.ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాలు ఏవీ పెద్దగా కలిసిరాకపోవడంతో ఫేడవుట్ అయింది. (Photo:Instagram)