విపక్షాల ఐక్యత చాటిన రాహుల్ ఇఫ్తార్ విందు-ఫోటోగ్యాలరీ

ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో విపక్షాలు ఐక్యతను చాటాయి.