Malaika Arora: కెవ్వు కేక పుట్టించేలా ఉన్న మలైకా అరోరా జిమ్ వర్కౌట్స్ ఫోటోస్..

Malaika Arora | మలైకా అరోరా.. తెలుగులో పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్‌'లో కెవ్వుకేక అంటూ కేక పుట్టించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ భామ హిందీ సినిమాల్లో ఐటమ్ గర్ల్‌గా కూడా చాలా పాపులర్. తాజాగా ఈమె జిమ్ ఔటింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.