IPL 2021: ఆర్సీబీలోకి ఇద్దరూ డిల్లి క్యాపిటల్స్ ఆటగాళ్లు.. ఇంతకీ వారు ఎవరంటే!

ఆర్సీబీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా విడుదల చేయాల్పిన ప్లేయర్ ప్రక్రియకు కూడా ముగించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అన్ని జట్ల కంటే ఎక్కువగా 10 మంది ఆటగాళ్లను విడుదల చేసింది.

  • |