అయితే ఈనెల 4,5 తేదీల్లో దుబాయ్లో మెహందీ, హల్దీతో పాటు సంగీత్ కూడా గ్రాండ్గా జరుపుకోనున్నట్లుగా తెలుస్తోంది. జనవరి 6వ తేదిన రాజస్థాన్లోని జైసల్మీర్లోని సూర్యాఘర్ ప్యాలెస్లో పెళ్లి జరగనుంది. పంజాబీ సంప్రదాయ పద్దతిలో ఈ స్టార్ జోడి ఒక్కటవుతున్నారు. (Photo:Instagram)