Home » photogallery » uncategorized » ALIA BHATT CHARACTER IN SANJAY LEELA BHANSALI MOVIE IS NOT LESS THAN EXPERIMENT AK

Alia Bhatt: చిన్న వయసులో పెద్ద ప్రయోగం.. అలియాకు అర్థమవుతోందా..

Alia Bhatt: సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం గంగూభాయ్‌ కతియావాడీ. ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో వివిధ వయసుల్లో ఉన్న పాత్రల్లో ఆలియా కనిపించనుంది. అయితే చిన్న వయసులో అలియా ఇలాంటి పాత్ర చేయడం వల్ల రిజల్ట్ ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.