Ramya Krishnan: మేక‌ప్ లేకున్నా అందంతో ఆక‌ట్టుకుంటోన్న ర‌మ్య‌కృష్ణ‌

Keerthy Suresh: ద‌క్షిణాది లేడి సూప‌ర్‌స్టార్ ర‌మ్య‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. పాత్ర ఏదైనా స‌రే అందులో ఆమె ఒదిగిపోతారు. నీలాంబ‌రి, శివ‌గామి ఇలా కొన్ని పాత్ర‌లు ఆమె కోస‌మే పుట్టాయా.? అన్న‌ట్లుగా కీర్తిని ఘ‌డించారు. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తున్నారు.