హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » uncategorized »

Prabhas: ఆదిపురుష్‌కు అరుదైన ఆహ్వానం.. రావణ దహనానికి ప్రభాస్.. !

Prabhas: ఆదిపురుష్‌కు అరుదైన ఆహ్వానం.. రావణ దహనానికి ప్రభాస్.. !

Prabhas: టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌కు అరుదైన అవకాశం లభించింది. ఢిల్లీలో దసరా ఉత్సవాలకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ప్రభాస్ రాంలీలా మైదనాంలో జరిగే రావణ్ దహన్ కార్యక్రమంలో పాల్గోనున్నారు.

Top Stories