ఓ కంపెనీలో జరుపుకున్న వేడుకను తోటి ఉద్యోగులకు వీడియో రూపంలో చూపించేందుకు ముగ్గురు ఉద్యోగులు తయారుచేసినదే యూట్యూబ్. దాన్ని గూగుల్ కొనేసింది. ఇప్పుడు ప్రపంచంలో వీడియోస్ అనగానే యూట్యూబే గుర్తుకొస్తోంది.
2/ 8
వయసు అంతాకలిపి 9 ఏళ్లు. పేరు ర్యాన్ కాజీ (Ryan Kazi)... ఈ సంవత్సరం యూట్యూబ్లో ఎక్కువ సంపాదించినది ఈ చిన్నారే. 2020లో మొత్తం సంపాదన రూ.217 కోట్లు. ర్యాన్ ఓ క్రిటిక్. ఫోర్బ్స్ ప్రకారం... ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా అత్యధికంగా సంపాదించినది ఈ చిన్నారే.
3/ 8
మిస్టర్ బీస్ట్ (Mr. Beast) జిమ్మీ డొనాల్డ్ (Jimmy Donald) కొడుకు. ఈ సంవత్సరం యూట్యూబ్ ద్వారా రూ.177 కోట్లు కొల్లగొట్టాడు.
4/ 8
ఇదే విధంగా... స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ డ్యూడ్ పర్ఫెక్ట్ (Dude Perfect)... ఈ సంవత్సరం రూ.169 కోట్లు సంపాదించింది.
5/ 8
రెట్ అండ్ లింక్ (The Rhett & Link) యూట్యూబ్ అకౌంట్ టాప్ 4లో నిలిచింది. ఈ ఏడాది సంపాదన రూ.147 కోట్లు.
6/ 8
మార్కీప్లేయర్ (Markiplayer) అనే యూట్యూబ్ అకౌంట్ రూ.144 కోట్ల సంపాదనతో టాప్ 5లో నిలిచింది.
7/ 8
ప్రిస్టన్ ఎస్యూరాన్స్ (Preston Assurance) టాప్ 6లో నిలిచింది. సంపాదన రూ.139 కోట్లు.
8/ 8
ఇంకా నాస్ట్యా (Nastya), బ్లిప్పీ (Blippi), డేవిడ్ డాబ్రిక్ (David Dobrick), జెప్రీ లిన్ (Jepri Lynn), స్టీనింగర్ (Steininger) యూట్యూబ్ అకౌంట్లు కూడా 2020లో అత్యధిక సంపాదన పొందిన అకౌంట్లుగా నిలిచాయి.