కంటి ముందు భాగంలో ఉండే కార్నియా అనే కణజాలం కంటి శుక్లాలను అభివృద్ధి చేస్తే, గాయం వల్ల, వ్యాధి వల్ల పోషకాహార లోపం కారణంగా, ఒక వ్యక్తికి దృష్టి లోపం కలుగుతుంది. కొన్నిసార్లు పూర్తిగా దృష్టిని కోల్పోతాడు కూడా. కంటి చూపు కోల్పోతే మనమేదీ చూడలేం. జీవులతో పాటుగా మనిషికి పుట్టుకతో ప్రాప్తించే కన్నులతోనే మనిషి మనుగడను సాధిస్తూ ఉంటాడు. అయితే కంటి సమస్యలు వస్తే దానికి సంబంధించిన ఆపరేషన్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. మన దేశంలోనే కాదు.. అమెరికాలోనూ ఐ ఆపరేషన్ చేయించుకోలేక పేదరికంతో బతుకుతున్న వాళ్లు ఉన్నారు. వారందరికి దేవుడయ్యాడు ఓ యూట్యూబర్. Image Source MrBeast Twitter