ఇంట్లో పెళ్లికి ఖర్చుల గురించి ఆందోళన చెందుతున్నారా? -ఇలా చేస్తే మరింత Happy Wedding

పెళ్లిళ్లను అంగరంగ వైభవంగా, అత్యంత అట్టహాసంగా జరిపించడంలో భారతీయులు ముందుంటారు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు అందుకు భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. తమ పిల్లల వివాహ వేడుకలను చాలా తక్కువ బడ్జెట్‌లో జరిపించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. అలాగే కరోనా తగ్గుముఖం పట్టింది. దాంతో పెళ్లి ఖర్చుల భారం అధికమవుతుందేమోనని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. అయితే ఈవిధంగా ప్లాన్ చేసుకుంటే పెళ్లి ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ ప్లాన్లు ఏవంటే..