Pics: అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన సీఎం యోగి

అయోధ్యలో ఏడు అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలో తయారుచేయించి అయోధ్యకు తెప్పించారు.