ఉచిత యోగా శిక్షణా కార్యక్రమంలో బాబా రామ్‌దేవ్ ఏమాత్రం తడుముకోకుండా ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో థానేలోని బాలాసాహెబంచి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, సీఎం ఏకనాథ్ షిండే కుమారుడితో పాటు మహరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య గాయని అమృత ఫడ్నవీస్ కూడా అక్కడే ఉన్నారు.(Photo Credit:Twitter)