YEAR END 2019 TOP 10 AERIAL SNAPSHOTS OF THE YEAR 2019 NK
Year End 2019 : ఈ ఏడాది టాప్ 10 ఏరియల్ స్నాప్షాట్స్
Year End 2019 : ప్రపంచం మొత్తాన్నీ వీడియోల్లో బంధిస్తున్న రోజులివి. ఐతే... ఇప్పటికీ ఫొటోలకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఏరియల్ షాట్లలో రాయిటర్స్ కెమెరామెన్లు తీసిన టాప్ 10 స్నాప్ షాట్లను చూద్దాం.
6. అమెరికా ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఇద్దరు టెస్ట్ పైలట్లు... 30 అడుగుల ఎత్తులో సూపర్ సోనిక్ వేగంతో (ధ్వంనికంటే ఎక్కువ వేగం) విమానాల్ని నడిపారు. మార్చిలో ఈ ఫొటో రిలీజ్ చేశారు.
7/ 10
7. నవంబర్‌లో... బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో... ఓ టెంపుల్ దగ్గర కూర్చున్న హిందూ భక్తులు.
8/ 10
8. రష్యా... క్రాస్నోయార్స్క్లో యెనిసీ నది గట్టుపై నుంచీ సైబీరియా టైగా అడవిలో వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్.
9/ 10
9. సెప్టెంబర్‌లో వాషింగ్టన్‌లోని వాషింగ్టన్ కట్టడం నీడ అక్కడి నేషనల్ మాల్ పక్కనున్న గడ్డి మైదానంలో పడింది.
10/ 10
10. చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లోని లిజియాంగ్ కౌంటీలో... చాప్ స్టిక్స్ తయారీ కోసం వెదురు ఉత్పత్తుల్ని ఎండబెడుతున్న గ్రామస్థులు.