WORLDS MOST POPULAR TRAVEL DESTINATIONS OF 2019 ONLY 1 INDIAN CITY MAKES TOP 10 LIST NK
Year End 2019 : ఈ ఏడాది టాప్ టెన్ టూరిస్ట్ సిటీస్ ఇవే...
Year End 2019 : ఏటా ప్రపంచవ్యాప్తంగా 400 నగరాలకు ఎక్కువగా పర్యాటకులు వెళ్తున్నారు. ఆ లిస్టులో టాప్ టెన్‌లో నిలిచిన వాటిలో... ఇండియా నుంచీ ఒక్క ఢిల్లీ మాత్రమే ఈ ఏడాది టూరిస్టులు ఎక్కువగా వస్తున్న నగరంగా ఈ నిలిచింది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ యూరో మీటర్ ఇంటర్నేషనల్... 2019లో టాప్ 100 టూరిస్ట్ నగరాల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ నగరాలకు పర్యాటక పరంగా, వ్యాపారం కోసం, ఇతర అవసరాల నిమిత్తం వచ్చే పర్యాటకుల్ని లెక్కలోకి తీసుకుంది. ఉద్యోగం, చదువుకోవడానికి వచ్చేవారు, సైన్యంలో చేరడానికీ, రవాణా సిబ్బంది, నౌకల్లో ప్రయాణికులను లెక్కలోకి తీసుకోలేదు. మరి టాప్ టెన్‌లో నిలిచిన నగరాల్ని ఓసారి తెలుసుకుందాం.
6 | Paris, France | ఫ్రాన్స్ లోని పారిస్. 2019లో వచ్చినవారు 1.91 కోట్లు. (ఇమేజ్ - ఈఫిల్ టవర్ - credit - reuters)
6/ 10
5 | London, England | ఇంగ్లండ్‌లోని లండన్. 2019లో వచ్చినవారు 1.96 కోట్లు. (ఇమేజ్ - లండన్‌లోని బిగ్ బెన్ - credit - reuters)
7/ 10
4 | Singapore City | సింగపూర్ సిటీ. 2019లో వచ్చినవారు 1.98 కోట్లు. (ఇమేజ్ - మరీనా బే శాండ్స్ - credit - reuters)
8/ 10
3 | Macau, Special Administrative Region of China | చైనా అధీనంలోని మకావ్. 2019లో వచ్చినవారు 2.06 కోట్లు. (ఇమేజ్ - సెయింట్ పాల్ శకలాలు - credit - reuters)