హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

ఈ వైన్ బాటిల్‌తో డబుల్ బెడ్‌రూం ఇల్లు కొనేయచ్చు.. అంత కాస్ట్లీ మరీ..

ఈ వైన్ బాటిల్‌తో డబుల్ బెడ్‌రూం ఇల్లు కొనేయచ్చు.. అంత కాస్ట్లీ మరీ..

వైన్ బాటిల్ ధర రూ.5వేలు ఉంటేనే.. వామ్మో అంత ఖరీదైనదా..? అని నోరెళ్లబెడతాం. కానీ ఈ వైన్ బాటిల్‌కు పెట్టే డబ్బులతో ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కొనొచ్చు. ప్రపంచంలోనే కాస్ట్లీ వైన్ ఇది. ఆ విశేషాలు చూడండి.

Top Stories