మొబైల్స్ లేని కాలంలో.. విశాఖలోని స్నేహితుడు.. హైదరాబాద్‌లోని ఫ్రెండ్‌కి విషయం చెప్పాలంటే.. 50 పైసలు కార్డు కొని.. పోస్ట్ బాక్స్‌లో వేస్తే.. అది నాలుగు రోజుల తర్వాత ఫ్రెండ్‌ని చేరేది. మరి ఇప్పుడో.. అన్నీ క్షణాల్లో చేరిపోతున్నాయి. అందుకే ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నవారంతా.. తాము చూసిన విచిత్ర దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అలాంటి కొన్ని ఇప్పుడు చూద్దాం. (images credit - reddit platform)