మారిటానియాలో ఇది 2.5 కిలోమీటర్ల పొడవైన రైల్రోడ్ ఫొటో. సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ అవార్డ్ గెలుచుకున్న పది ఫొటోల్లో ఇది ఒకటి. దీన్ని ఫొటోగ్రాఫర్ అడ్రియన్ గెరిన్ తీశారు. (Photo - Adrian Guerin)
2/ 10
ఈశాన్య గ్రీన్లాండ్ పార్కులోని ఓ ఐస్‌బెర్గ్ ఫొటో ఇది. దీన్ని తీసినందుకు క్రేన్ మెక్ గోవాన్ అవార్డ్ పొందారు. (Photo - Craig McGowan)
3/ 10
బోత్సవానాలో రెండు చిరుత పులుల ఫొటో. ఈ మూమెంట్‌ని క్యాచ్ చేయడంలో సక్సెస్ అయ్యారు చైనా ఫొటోగ్రాఫర్ గ్వోఫీ లీ గూఫే (Photo - Guofei Li)
4/ 10
సిడ్నీ ఒపేరా హౌస్‌లో ఇగ్గీ పాప్ కాన్సర్ట్ జరిగిన సమయంలో... ఆడియన్స్ స్టేజ్ పైకి వెళ్లిన సందర్భాన్ని ఫొటో తీశారు ఆంటోనీ వెలింగ్. (Photo - Antoine Veling)
5/ 10
కొలంబియాలో ఓ నిరసనకారుణ్ని పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఈ దృశ్యాన్ని బంధించారు శాంట్జియో మెసో. దీనికి ఆయన స్ట్రీట్ ఫొటోగ్రఫీ అవార్డ్ కూడా పొందారు. (Photo - Santiago Mesa)
6/ 10
చనిపోయిన చేపను, ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి... అద్భుతమైన ఫొటో తీశారు జార్జి రెనాల్. (Photo - Jorge Reynal)
7/ 10
ఈ ఫొటో తీసింది సుజింగ్ ఝాంగ్. దీనికి అవార్డ్ గెలుచుకున్నారు. (Photo - Suxing Zhang)
8/ 10
ఇంగ్లండ్... ష్రోప్షైర్లో నాలుగు కూలింగ్ టవర్లను పేల్చివేసినప్పుడు అలెక్ కొనా ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించగలిగారు. (Photo - Alec Connah)
9/ 10
ఇది పోట్రయిట్ ఫొటోగ్రాఫర్ టామ్ ఓల్దామ్ది ఆయన అందరి హృదయాల్నీ గెలుచుకున్నారు. (Photo - Tom Oldham)