హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

మేకప్‌తో కట్టిపడేసే క్యూట్ కింబర్లీ

మేకప్‌తో కట్టిపడేసే క్యూట్ కింబర్లీ

రెండేళ్ల కిందట కింబర్లీ మార్గరిటా అంటే ఎవరికీ తెలియదు. ఇవాళ ఈ బ్యూటీ ప్రపంచ బెస్ట్ మేకప్ ఆర్టిస్టుల్లో ఒకటిగా నిలిచింది. ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 7 లక్షల 40 వేల మంది ఫాలోయర్స్‌ని సంపాదించుకుంది. స్వయంగా మేకప్ వేసుకుంటూ మెస్మరైజ్ చేసే ఈ క్యూటీ... యూట్యూబ్‌లో కూడా ఓ సెన్సేషన్. వాంకోవర్‌కి చెందిన కింబర్లీ... అనారోగ్యం వల్ల చేస్తున్న జాబ్ వదిలేసి... మేకప్ ఆర్టిస్టుగా ప్రాక్టీస్ ప్రారంభించింది. అదే ఆమెను క్రియేటర్‌గా మార్చేసింది. ప్రస్తుతం చాలా హాలీవుడ్ సినిమాల్లో మేకప్‌లకు ఇన్స్‌పిరేషన్ కింబర్లీయే.

Top Stories