కాన్సర్... ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న వ్యాధి. దాదాపు 7 రకాల కాన్సర్లు మనుషులకు వస్తున్నాయి.
2/ 10
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 100 మందిలో 40 మందికి కాన్సర్ ఉంది. ఏటా లక్షల మంది కాన్సర్ బారిన పడి చనిపోతున్నారు.
3/ 10
వ్యాధి సోకినట్లు ముందుగానే (ఎర్లీ స్టేజ్) గుర్తిస్తే... నయం చేయవచ్చంటున్నారు డాక్టర్లు. చాలా కేసుల్లో ముందుగా గుర్తించకపోవడం వల్లే మరణిస్తున్నారు.
4/ 10
మూడు, నాలుగు స్టేజీల వరకూ కాన్సర్‌ను నయం చెయ్యగలరు. ఆ స్టేజీ దాటితే డాక్టర్లు చేయగలిగేదీ ఏమీ లేదు.
5/ 10
అమెరికాలోని పరిశోధకులు తాజాగా ఓ సంచలన విషయాన్ని తెలుసుకున్నారు. కుక్కలకు ఉండే వాసనలను పసిగట్టే శక్తి వల్ల... అవి కాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించగలవని తెలిసింది.
6/ 10
97 శాతం కేసుల్ని కుక్కలు అత్యంత కచ్చితత్వంతో కనిపెడుతున్నట్లు పరిశోధనలో బయటపడింది.
7/ 10
బీగిల్ జాతికి చెందిన 4 కుక్కలకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ తర్వాత ఆ కుక్కలు... లంగ్ కాన్సర్ (ఊపిరితిత్తుల కాన్సర్) ఉన్న వ్యక్తికి చెందిన రక్తాన్నీ, లంగ్ కాన్సర్ లేని వ్యక్తికి చెందిన రక్తాన్నీ వేర్వేరుగా గుర్తించగలిగాయి.
8/ 10
96.7 కేసుల్లో ఆ కుక్కలు రక్తం వాసన చూసి కాన్సర్ వ్యాధి సోకినవారిని కచ్చితంగా గుర్తించగలిగాయి.
9/ 10
కుక్కలకు మన కంటే 10 వేల రెట్లు ఎక్కువగా వాసన చూడగల శక్తి ఉంది. ఈ లక్షణాన్ని ఉపయోగించుకుంటూ... వ్యాధిని తొలి దశలోనే గుర్తించవచ్చు.
10/ 10
తొలి దశలో గుర్తిస్తే, వెంటనే ట్రీట్మెంట్ చేసి... పేషెంట్లను బతికించే అవకాశాలు మెరుగుపరచవచ్చు. కాన్సర్ ఉందని తెలిస్తే, మరుక్షణం నుంచే ట్రీట్మెంట్ మొదలుపెడతారు.