తల్లిగా మారడం అనేది స్త్రీ జీవితంలో చాలా ఆహ్లాదకరమైన, సంతోషకరమైన క్షణంగా చెబుతారు. కానీ కొన్ని దేశాల్లో మహిళలు తల్లులు కావడానికి పూర్తిగా నిరాకరిస్తున్నారు. పెళ్లి కూడా వద్దంటున్నారు. పెళ్లయిన తర్వాత స్త్రీల బాధ్యతలు చాలా పెరుగుతాయి. తల్లి అయిన తర్వాత ఈ బాధ్యతలు మరింత పెరుగుతాయి. అందుకే మ్యారేజ్ స్ట్రైక్ అనే కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యింది.