Home » photogallery » trending »

WOMAN FURIOUS AFTER FINDING OUT FAMILY IS MAKING BETS ON HOW LONG MARRIAGE MAY LAST VIRAL NEWS PAH

ఇలా కూడా ఉంటారా.. కూతురు పెళ్లి ఎన్నిరోజులు నిలుస్తోందని బెట్టింగ్.. ఆ తర్వాత..

Viral news: పెళ్లి తర్వాత.. అమ్మాయి ఎన్నిరోజులు కాపురం చేస్తోందని దగ్గరివారే సూటి పోటి మాటలన్నారు. ఆమె భర్త రియలైజ్ కావడానికి ఎక్కువ సమయం పట్టదంటూ బెట్టింగ్ లు కూడా కాశారు.