Viral Video: కదులుతున్న రైలు కింద పడిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video: కదులుతున్న రైలు కింద పడిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో..
Shocking: అర్జెంటీనాలో షాకింగ్ ఘటన జరిగింది. ఒక యువతి రైలు కోసం ప్లాట్ ఫామ్ మీద నిలబడింది. ఇంతలో ప్లాట్ ఫామ్ దగ్గరికి చేరుకున్న రైలుకు ఎదురుగా వచ్చి యువతి రైలు కింద పడింది.
అర్జెంటినాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఉన్న ఇండిపెటండెన్స్ స్టేషన్ రైల్వేస్టేషన్ లో ఊహించని సంఘటన జరిగింది. ఒక యువతి కళ్లు తిరిగి రైలు ముందు వెళ్లిపడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
2/ 5
సాధారణంగా కొంత మంది రైలు కింద పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొందరు పరీక్షలలో ఫెయిల్ అయ్యామనో, ప్రేమలో విఫలం చెందామనో రైలుకింద పడి సూసైడ్ చేసుకుంటున్నారు.
3/ 5
ఒక్కొసారి కొంత మంది అనుకొకుండా పట్టాలు దాటుతూ వెళ్ళేటప్పుడు అనుకొకుండా రైలు ప్రమాదంబారిన పడుతున్నారు. మరికొందరు సెల్ ఫోన్ మాట్లాడుతూ.. పరధ్యానంలో ఉంటు రైలు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు.
4/ 5
కొన్ని సార్లు ప్లాట్ ఫామ్ మీద నిలబడి సెల్పీ పిచ్చితో రైలు కింద పడిన సంఘటనలు వార్తలలో నిలిచాయి.
5/ 5
రైలు వెళ్లిపోగానే ప్రయాణికులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. చిన్న పాటి గాయాలు మాత్రమే అయ్యాయి. మార్చి 29న ఈ ఘటన జరిగింది. ఆమె స్పృహ తప్పి పడిపోతున్నదృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమారాలో రికార్డు అయ్యాయి.