గుర్జర్ రూ. 999,99,95,219కు బిడ్ దాఖలు చేశాడు. అదే సమయంలో మీనా రూ.999,99,90,216 బిడ్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించి కొంత మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.3 ఎక్కువ బిడ్ వేసిన గుర్జర్ కు ముందు అవకాశం ఇస్తారు. ఒకవేళ ఆయన విఫలం అయితే అప్పుడు చాన్స్ మీనాకు దక్కుతుంది. (ప్రతీకాత్మక చిత్రం )