దక్షిణ కొరియాకు దబిడ దిబిడే... కిమ్ చెల్లెలి సీరియస్ వార్నింగ్... అసలేం జరుగుతోంది?

ఉత్తరకొరియాలో కిమ్ కనిపించినంతవరకూ ఒక లెక్క... కనిపించని తర్వాత నుంచి మరో లెక్క అయిపోయింది. కిమ్ స్థానంలో చెలరేగిపోతున్న ఆయన చెల్లెలు... దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగింది.