Home » photogallery » trending »

WIFE OF COL SANTHOSH BABU BECOME COMMERCIAL TAX OFFICER IN GROUP ONE POST NK

కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌గా సంతోషి... తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు జారీ...

వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు సతీమణి ఏ ఉద్యోగం ఎంచుకుంటారా అని అంతా ఎదురుచూశారు. ఆమెకు సరైన పోస్టే వచ్చిందని అందరూ అంటున్నారు.