తీరంలో చనిపోయిన వేల పఫర్ చేపలు... షాకవుతున్న స్థానికులు... అక్కడ ఏం జరుగుతోంది?

Strange News: సముద్రం నుంచి వేల పఫర్ చేపలు (puffer fishes) ఎందుకు వస్తున్నాయి. అవి ఎందుకు చనిపోతున్నాయి... ఆ తీరంలో ప్రజలు ఏమంటున్నారు. ఈ పరిస్థితికి కారణమేంటి? అక్కడ ఏం జరుగుతోంది?