హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » ట్రెండింగ్ »

భారతీయ రైల్వే కోచ్ లకు నీలం, ఎరుపు , ఆకుపచ్చ రంగులు ఉంటాయి. అవి వేటిని సూచిస్తాయో తెలుసా..?

భారతీయ రైల్వే కోచ్ లకు నీలం, ఎరుపు , ఆకుపచ్చ రంగులు ఉంటాయి. అవి వేటిని సూచిస్తాయో తెలుసా..?

Indian Railways: భారతీయ రైల్వే నెట్ వర్క్ ఆసియాలోనే అతి పెద్ద రెండవ నెట్ వర్క్. దీన్ని ఎక్కువ మంది ప్రయాణికులు ఉపయోగిస్తున్నారు. ఇప్పటికి చాలా మంది తమ జర్నీకోసం రైలునే ఉపయోగిస్తుంటారు. అయితే, రైల్వే కోచ్ ల రంగుల వెనుక కొన్ని ప్రత్యేకతలున్నాయి.

Top Stories